Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

న్యూలుక్ లో మహేష్ బాబు

Tags: agravedeg

‘మహర్షి’ సినిమా కోసం మహేష్ బాబు వెరైటీ ప్రయోగాలు చేస్తున్నాడు. ఓ సారి గడ్డం పెంచి అందరినీ ఆశ్చర్చపరిచాడు. ఇప్పుడు క్లీన్ షేవ్ తో మరీ కుర్రాడిలా మారిపోయాడు. ఈ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన నమ్రత అందులో ఓ కామెంట్ చేశారు. సూపర్ స్టార్ ..మీ వయసెంత? అంటూ పోస్టు పెట్టారు. అంతే మహేష్ బాబు అభిమానులు వెల్లువలా ఈ పోస్టుకు కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ జర్మనీలో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు కొత్త ఫోటోకు అభిమానులు కుషీకుషీగా ఉన్నారు. ఏంది సామీ ఆ లుక్..అసలు మహేష్ బాబు ఎంత బాగున్నావ్..ఆయన నుంచి చూపు తిప్పులేకపోతున్నామ్ అంటూ విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి. ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను కూడా నమ్రత షేర్ చేశారు.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

న్యూలుక్ లో మహేష్ బాబు

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×