Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

‘అందమైన దెయ్యం’గా త్రిష

Tags: agravedeg

దెయ్యాలు కూడా అందంగా ఉంటాయా? అన్నదే కదా మీ సందేహం. అవును ఆమె నటిస్తున్న ‘మెహినీ’ సినిమాలో త్రిష ఓ అందమైన దెయ్యంగా కన్పిస్తోంది. విదేశాల్లో చిత్రీకరించిన రిచ్ షాట్లతో …అందమైన లుక్స్ తో త్రిష ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లో కన్పిస్తారు. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలందరితో సినిమాలు చేసిన ఈ భామ ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మరో హారర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రానుంది. ఈ సినిమాకు ఆర్ మాదేష్ దర్శకుడు. జూలై 27నే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఓ వైపు రొమాన్స్…హారర్ దృశ్యాలు…అద్భుతమైన సీన్లు ప్రేక్షకులను ఆలరిస్తాయి.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

‘అందమైన దెయ్యం’గా త్రిష

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×