Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఎన్టీఆర్ షేర్ చేసిన ఫోటో..

ఎన్టీఆర్ కు ఈ మధ్యే కొడుకు పుట్టాడు. అయితే తన పెద్ద కొడుకు అభయ్ ఒడిలో చిన్నొడిని పెట్టి.. తనే స్వయంగా తీసిన ఆ ఫోటోను ఇన్ స్ట్రాగ్రామ్ లో పెట్టాడు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఎన్టీఆర్‌ ఈ నెల 14న రెండోసారి తండ్రి అయిన సంగతి విదితమే. ఇన్‌స్టాగ్రామ్ లో తొలి సారిగా తన ఇద్దరు కుమారుల ఫొటోను ఎన్టీఆర్‌ షేర్‌ చేశారు.  ప్రస్తుతం ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటుంది.  రెండో సారి తండ్రి అయిన సందర్భంగా  ‘నా కుటుంబం మరింత పెద్దదైంది.

మగ బిడ్డ’ అంటూ ట్వీట్ ద్వారా అభిమానులకు ఈ విషయాన్ని తెలియజేశారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత రాఘవ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్ లో నటించనున్నారు. ఇందులో రామ్ చరణ్ మరో హీరోగా ఉన్న విషయం తెలిసిందే.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

ఎన్టీఆర్ షేర్ చేసిన ఫోటో..

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×