జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుకి ఉన్న పవర్ మరోసారి ప్రూవ్ అయింది. ఆయన పిలవడం ఆలస్యం ఇలా స్పందించేస్తున్నారు. సినీ పరిశ్రమలో ఉన్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ఎంతోమందికి సాయం చేశారని చెబుతారు. కష్టాల్లో ఉన్నవారికి తన చేతనైన సాయం చేసి ఆదుకుంటాడనే పేరుంది. తాజాగా రాజకీయాల్లోనూ పవన్ అదే పని చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. తిత్లీ తుఫాను శ్రీకాకుళం జిల్లాలో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. భారీగా ఆస్తి, పంట […]
Related Articles
The post కదిలించిన పవన్ కళ్యాణ్ పిలుపు appeared first on korada.com.