ఇటీవల చలో సినిమాతో హిట్ కోట్టిన నాగశౌర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాగశౌర్య నర్తనశాల సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతోంది. మామూలుగా నర్తనశాల అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది తేడా క్యారెక్టర్..బృహన్నల పాత్ర. అంటే గే క్యారెక్టర్. ఇటువంటివి పాత్రలు పోషించాలంటే తెలుగు హీరోలు ఎక్కువ సాహసించలేరు…ఎక్కువగా ఇటువంటి క్యారెక్టర్లు మన తెలుగు సినిమారంగంలో కమెడియన్లు వెండితెరపై పండించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే […]
Related Articles
The post షాకింగ్: నేను గే అంటున్న…..నాగశౌర్య! appeared first on korada.com.