ఇంటర్నెట్ మీడియా వృద్ధిలోకి వచ్చి.. వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు శకం ప్రారంభమైన తర్వాత తెలుగు లో సినీ వార పత్రికలు చదివే వారి సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. సినీ రంగానికి సంబంధించిన సినీ విశేషాలు, ఇంటర్వ్యూలు ఎప్పటికప్పుడు సినిమా వెబ్ సైట్లు ఎప్పటికప్పుడు అందిస్తుండటంతో.. సినీ వార పత్రికలు చదివే వారి సంఖ్య బాగా తక్కువైపోయింది. ఈ కారణంగా గత పది-పదిహేనళ్లలో అనేక సినీ వార పత్రికలు మూతపడ్డాయి. అయితే, ఇంత కష్టసమయంలో […]
Related Articles
The post అందుకే, ‘సితార’ను మూసేస్తున్న రామోజీరావు..!? appeared first on korada.com.