క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గతంలో ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే గత కొద్దిరోజులుగా ఆయనకు ఏదీ కలిసి రావడం లేదు. రామ్ చరణ్ తో తెరకెక్కించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. దీంతో చాలా కాలం గ్యాప్ తీసుకున్నాడు కృష్ణవంశీ. ఎన్నో ఆశలు పెట్టుకొని తెరకెక్కించిన ‘నక్షత్రం’ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో డీలా పడ్డ కృష్ణవంశీ సైలెంట్ అయిపోయాడు. మధ్యలో బాలయ్యతో సినిమా […]
Related Articles
The post ఆ ఇద్దరి హీరోలతో మల్టీస్టారర్! appeared first on korada.com.