విశ్వనగరం హైదరాబాద్ రోడ్లు ఎంత అద్భుతంగా (అధ్వాన్నంగా ఉన్నాయని రాసి రాసి బోర్ కొట్టింది) గా ఉన్నాయో అందరికీ తెలుసు. భారీ వర్షాలు, అంతకు మించి భారీ అవినీతి కారణంగా హైదరాబాద్ రోడ్లు వేసిన మూడు రోజులకే కొట్టుకుపోతున్నాయి. రోడ్లని బాగుచేయమని పురపాలకమంత్రి కేటిఆర్ ఎంత మొత్తుకున్నా Ghmc కి చీమ కుట్టినట్లైనా లేదు. GHMC తో పనిచేయించడం సాధ్యం కాదని అర్థమైన మంత్రి కేటిఆర్ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక సంస్థని ఏర్పాటు చేసారు. ఆ సంస్థకి […]
Related Articles
The post హైదరాబాద్ రోడ్ల దెబ్బకి కేటిఆర్ పారిపోయారా? appeared first on korada.com.