బతుకమ్మ చీరల వివాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. చీరలు తగులబెట్టడం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని కేటీఆర్ ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. చీరలు తగులబెట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలందరూ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ‘కావాలనే చీరలు కాలబెట్టి సర్కారుపై బురద జల్లుతున్నారు. బట్టగాల్చి మీదేయడం అంటే ఇదే. చీరలు కాల్చి తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తారా..?’ […]
Related Articles
The post చీరలు తగులబెట్టడం వెనుక కుట్ర..! appeared first on korada.com.