పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు జనసేన విస్తరణపై దృష్టి సారించారు. పార్టీని బలోపేతం చేసే దిశగా సాగిపోతున్నారు. వివిధ జిల్లాల్లో జనసేన సైనికుల కోసం ఎంపికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన జనసేన పార్టీ రిక్రూట్మెంట్ డ్రైవ్‌పై పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ చేపట్టిన స్పీకర్స్, కంటెంట్ రైటర్స్, అనలిస్టుల రాత పరీక్షలకి సంబంధించిన స్క్రిప్టులు, వీడియోలని హైదరాబాద్ లోని జనసేన పరిపాలన కార్యాలయంలో […]
Related Articles
The post నాకు చాలా ఆనందంగా ఉంది..! appeared first on korada.com.