ముల్లుని ముల్లుతోనే తీయాలంటారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ ఫార్మూలానే ప్రయోగించారనిపిస్తోంది. బీజేపీ ప్రయోగించిన దళిత కులం కార్డునే కాంగ్రెస్ కూడా ప్రయోగించింది. మోదీకి ధీటుగా జవాబిచ్చేందుకు సోనియా గాంధీ స్కెచ్ వేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నేత, లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పేరుని విపక్షాలు ప్రకటించాయి. సోనియా గాంధీ అధ్యక్షతన సమావేశం అయిన విపక్షాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత అభ్యర్థి […]
Related Articles
The post మోదీపై అదే అస్త్రాన్ని ప్రయోగించిన సోనియా..! appeared first on korada.com.