ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి మిత్రుడు, అత్యంత సన్నిహితుడు, పైగా ఆప్తుడు. బీజేపీ-టీడీపీ మధ్య మిత్రబంధానికి ప్రధాన కారణం కూడా ఆయనే. చాలా విషయాల్లో చంద్రబాబుని కాపాడుకుంటూ వచ్చారని చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తే చంద్రబాబుకి ఊహించని షాక్ ఇచ్చారు. చంద్రబాబుని ఇరకాటంలో పెట్టేలా మాట్లాడారు. ఆయన మరెవరో కాదు.. బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా భావించే వెంకయ్య చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ […]
Related Articles
The post చంద్రబాబుకి ఊహించని షాక్ ఇచ్చిన మిత్రుడు..! appeared first on korada.com.