నిన్న హైదరాబాద్ సెన్సార్ బోర్డు కార్యాలయం మీద ఉస్మానియా విద్యార్థులుగా చెప్పబడుతున్న కొందరు దాడి చేసి అక్కడ ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించారు. ఫర్నిచర్ ఇతరత్రా ఆఫీస్ సామాగ్రిని ధ్వంసం చేయటం సిసి టీవీలో కూడా రికార్డు అయ్యింది. అసలు దీనికి కారణం ఒక తెలుగు సినిమాకు సెన్సార్ సభ్యులు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించడం. కొన్ని అభ్యంతర సన్నివేశాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినా వాటిని తొలగించడానికి దర్శకుడు నిరాకరించడంతో సమస్య జటిలంగా మారింది. ‘శరణం […]
Related Articles
The post సినిమా వ్యవహారాల్లో విద్యార్థులు.. ఇది మంచిది కాదు appeared first on korada.com.