‘కాటమరాయుడు’ పెద్దగా అంచనాలు లేకుండా మొదలై చివరికి వంద కోట్ల బిజినెస్ చేసే రేంజ్ కి చేరుకుంది. ఇప్పటికే టీజర్ వల్ల ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు అయ్యాయి. దానికి తగ్గట్టు బిజినెస్ ఆఫర్స్ భారీగా రావడం నిర్మాత శరత్ మరార్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రిలీజ్ డేట్ ఇంకా ఖరారు చేయనప్పటికీ మార్చ్ మూడో వారంలో తీసుకురావాలని మాత్రం పక్కగా డిసైడ్ అయ్యారు. ఇక ఆడియో విషయంలో నెలకొన్న గందరగోళానికి కూడా త్వరలోనే ఫుల్ […]
Related Articles
The post ఖైది దారిలోనే కాటమ రాయుడు appeared first on korada.com.