అయిదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఎక్కడా కనిపించడం లేదు, అందునా పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవాలలో కాంగ్రెస్ కి అనుకూల ఫలితాలు రావచ్చు అని విశ్లేషకులు అంచనా వేస్తున్న వేళ, సోనియా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? 70 ఏళ్ల సోనియా గాంధీ కి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. లండన్ లో వైద్యం చేయించుకున్నాక సోనియా కోలుకున్నట్లే కనిపించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ని రాహుల్ […]
Related Articles
The post సోనియా ఎక్కడ? appeared first on korada.com.