Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Milk Sweet-English&Telugu

రబిడ్ స్వీట్ 

కావలసినవి:
పిస్తా ముక్కలు : పావు కప్పు
బాదం ముక్కలు: పావు కప్పు
చిక్కటి పాలు : ఆరు కప్పులు
చెక్కర : 3 టీ స్పూన్స్
కుంకుమ పువ్వు : చిటికెడు

తయారు చేసే విధానo: 
1. ఒక గిన్నెలో పాలను తెలుకొని స్టవ్ మీద పెట్టి వేడి చెయ్యాలి
2.స్టవ్ ని సన్నని మంటపై సగానికి ఇంకే వరకు వేడి చెయ్యాలి
3.పాలు చిక్కగా మరిగాక కుంకుమ పువ్వు ఇంకా చెక్కర వేసి కలపాలి
4.తరువాత బాదం పిస్తా ముక్కలు వేసి కలపాలి
5.ఒక 2 నిమిషాలు తరువాత స్టవ్ ని ఆపాలి


6.తరువాత రుచికరమైన రబిడ్ మీకోసం రెడి అయింది.


Rabidi Sweet
Ingredients:
Pista pieces: Quarter cup
Almond slices: quarter cup
milk: six cups
Sugar: 3 Tea Spoons
Saffron: pinch
Process Making:
1. Take milk in a bowl and heat it on the stove
2.Stove should be heated up to half the thin flame
3. Add the sausage and the saffron in the saffron mix
4. Add almond pistha pieces and mix well
5.After 2 minutes, stop the stove
6. Then the delicious Rabid is ready for you.




This post first appeared on Food Recipies, please read the originial post: here

Share the post

Milk Sweet-English&Telugu

×

Subscribe to Food Recipies

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×