Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

సర్దుకుంటూ పోవడము



ఇవి నావే, ఐనా చాలా వరకు ఆలోచన పరమైన మరియు ఆచరణ పరమైన సంగతులు...



సర్దుకుంటూ పోవడము



ఒక ఉపయుక్తమైన మానసిక స్థితి సర్దుకుంటూ పోవడము. దీని ముందు బలాదూరైన ఎట్టి ఇబ్బందైనా,  జటిలమైన ఎట్టి సమస్యైనా హుష్ కాకే. మరి ఇంతటి శక్తివంతమైన ఇది సామాన్యమేనదేమీ కానే కాదు. అలాగే ఇది ఎంతో కఠినంగా అనిపించినా కనిపించినా వినిపించినా ఇది మాత్రం బహు సున్నితమైన సుతిమెత్తనైన ఒక ప్రతిచర్య. దీని జోలికి రాగలిగితే తప్పనిసరైన ఒక పూలబాటే ఇది. మరి దీని సామర్ధ్యం అట్టిది. దీనికి అతి ప్రీతైనది చిరు నవ్వు లేదా మిత మాట లేదా అమిత నిగ్రహం లేదా చక్కని చూపు. వీటిలో ఏ ఒక్కటైనా లేదా కొన్నైనా లేదా అన్నైనా ఆసరాగా చేసుకుంటే లేదా తీసుకుంటే సర్దుకుంటూ పోవడము దరికి పోవడం లేదా సర్దుకుంటూ పోవడము దరిన ఉండడం ఎవరికైనా ఎట్టివారికైనా  తథ్యమే. దీని తుది ఫలితం బంధాల్ని బలపర్చడం లేదా / మరియు  బలహీనతల్ని తరిమి కొట్టడం.  ప్రస్తుతం ఎన్నో ఎన్నెన్నో అలవాటులని అందులోనూ సరికొత్త అలవాటులని ఆహ్వానించే ప్రస్తుత కాల స్థితిమంతులం మనం. కాదా. మరి ఈ సర్దుకుంటూ పోవడము అనే అలవాటుని అలవాటుగా చేసుకుందామా లేదా చేపట్టదామా  ఒకే ఒక మారుగానైనా. చూద్దాం మరి దీని ప్రభావం చెప్పుతున్నంతటిదో కాదో. ఏమంటారు.

   ***   

నా కబురులు అన్నింటికై ఇక్కడ క్లిక్/టచ్ చేయండి

***



నా రీతుల్లో, నా తీరుల్లో,  నా శైలిల్లో, మీ దరిన నేను పెడుతున్న నా వివిధ తెలుగు రాతలు ...




నా రచనలు మీకు మరింత చేరువ చేయాలన్న నా తలంపులో భాగంగా - నా మరో తాజా రచన - మోజు పెనుగలాట (కథ) - గోతెలుగు.కాం (వెబ్ వీక్లీ) ద్వారా మీకు చేరువ చేస్తున్నాను. ఆ నా కథని క్రింది చిత్రం మీద క్లిక్/టచ్ చేసి చదవగలరు ...



***


నా రచనలు అన్నింటికై  ఇక్కడ క్లిక్/టచ్ చేయండి

***



నన్ను ఆకట్టుకున్న మరియు  ఆలోచింపజేసిన, చాలా వరకు ఉపయుక్త మైన విషయాలు ...


ఈ మధ్యన 'మెసెంజర్' ద్వారా Shiridi Srinivas - Kurapati Srinivas గారు నాకు ఒక విడియో పంపారు. వారికి ధన్యవాదములు తెలుపుతూ, వారి ఎఱికతో  దానిని ఇలా మీతో పంచు కుంటున్నాను. 



***
నా ముచ్చటలు అన్నింటికై ఇక్కడ క్లిక్/టచ్ చేయండి.

***
                     
రేపటి టపా*
***
* ఆదివారం విరామం

Share the post

సర్దుకుంటూ పోవడము

×

Subscribe to బివిడి ప్రసాదరావు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×