Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

SSA Nellore District Recruitment 2018 - 102 Outsourcing Jobs in Nellore District - Nellore Sarva Siksha Abhiyaan Recruitment 2018

రూపేష్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ వారు ఆంధ్రప్రదేశ్ సర్వ శిక్షా అభియాన్ నెల్లూరు జిల్లాలోని పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్దతి ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 11 నవంబర్ 2018 నుండి 17 నవంబర్ 2018 లోపు తమ దారకాస్తులు అందచేయాలి. ఇవి పూర్తిగా కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేసేఉద్యోగాలు. 

వివరాలు : 
మొత్తం ఖాళీల సంఖ్య :  102 పోస్టులు 

పోస్టులు మరియు అర్హతల వివరాలు : 
1) డేటా ఎంట్రీ ఆపరేటర్ - 02 పోస్టులు 
అర్హత : డిగ్రీ పాస్ అయి ఎం ఎస్ ఆఫీస్ మరియు టైపింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి 

2) ఎంఐఎస్ కో ఆర్డినేటర్ - 01 
అర్హత : డిగ్రీ లో కంప్యూటర్ కోర్స్ ఒక సబ్జెక్టు గా చదివి ఉండాలి 

3) DLMTs - 01
అర్హత  :   డిగ్రీ మరియు బీఎడ్ 

4) మెసెంజర్ (అటెండర్) - 01 
అర్హత : 10వతరగతి ఉత్తీర్ణత 

5) సిఆర్పీ  - 27  పోస్టులు 
అర్హత :  ఎంఎస్ డబ్ల్యు  / సైకాలజీ లేదా సోషియాలజీ లో ఎంఏ పాస్ అయి ఉండాలి లేదా ఏదయినా డిగ్రీ మరియు బీఈడీ కలిగి ఉంది టెట్ క్వాలిఫై అయిఉండాలి. 

6) ఆర్ట్ ఎడ్యుకేషన్ (పిటిఐ) - 20 పోస్టులు 
అర్హత : 10వతరగతి మరియు డిప్లొమా లో డ్రాయింగ్, కమర్షియల్ ఆర్ట్ , లేదా ఫైన్ ఆర్ట్స్ లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి 

7) వర్క్ ఎడ్యుకేషన్ (పిటిఐ) - 05 పోస్టులు 
అర్హత : ఏదయినా డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత, మరియు కార్పెంటరీ, టైలరింగ్ , టెక్సటైల్ ప్రింటింగ్ లో ఐటిఐ లేదా డిఎల్టీసీ సెర్టిఫికెట్ కలిగి ఉండాలి 

8) పిఇటి  - 45 పోస్టులు 
అర్హత : డిగ్రీ తోపాటు ఫీజికల్ ఎడ్యుకేషన్ లో డిప్లొమా కలిగి ఉండాలి 

వయసు :  జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 39ఏళ్ళు, ఎస్సి, ఎస్టీ , బిసి అభ్యర్థులకు 44 ఏళ్ళు మరియు ఫిజికల్ హ్యాండీ కాపెడ్ అభ్యర్థులకు 49 ఏళ్ళు వరకు సడలింపు ఉంటుంది 

శాలరీ :  ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీత భత్యములు చెల్లించబడును 

అర్హతలు గల అభ్యర్థులు పూర్తి చేసిన దారకాస్తుతోపాటు విద్య మరియు అర్హతలకు సంబందించిన సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలను ఈ క్రింద తెలిపిన అడ్రసుకు  11 నవంబర్ 2018 నుండి 17 నవంబర్ 2018 సాయంత్రం 05. 00 గంటల లోపు చేరునట్లు పోస్టు ద్వారా పంపాలి. లేదా స్వయంగా కూడా తమ దారకాస్తులను ఇవ్వవచ్చు . 

అడ్రస్ : 
Roopesh Educational Welfare Society (REWS),
D.No. 224/145,
1st Floor,
Mini Bypass Road,
Opp. ANR Function Hall Road,
Nellore District - 524003
Cell :  08572 - 234531
  • DOWNLOAD SSA APPLICATION FORM


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

SSA Nellore District Recruitment 2018 - 102 Outsourcing Jobs in Nellore District - Nellore Sarva Siksha Abhiyaan Recruitment 2018

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×