Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

AP SSA Outsourcing Notification 2018 - AP Sarva Siksha Abhiyan Krishna District Recruitment

సర్వ శిక్షా అభియాన్ , కృష్ణా జిల్లా వారి ఆధ్వర్యంలో క్రింద పేర్కొన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అవుట్ సోర్సింగ్ పద్దతిలో (పొరుగు సేవలు) అయినటువంటి నియామకాల కోసం దారకాస్తులు ఆహ్వానిస్తున్నారు. 

వివరాలు :  సర్వశిక్షా అభియాన్ కృష్ణా జిల్లా 

ఉద్యోగ ప్రదేశము : కృష్ణా జిల్లా 

మొత్తం పోస్టుల సంఖ్య :  236 పోస్టులు 

పోస్టుల వివరాలు : 
1) ఎస్ ఓ అఫ్ కె. జి. బి. వి (ఆడవారికి మాత్రమే)
2) సీఆర్టీ అఫ్  కె. జి. బి. వి (ఆడవారికి మాత్రమే)
3) పి . ఈ . టి 
4) అకౌంటెంట్ 
5) ఏ .ఎన్ . ఎం 
6) ఎంఐసి కో ఆర్డినేటర్ 
7) డి. ఈ. ఓ 
8) సీఆర్ పి 
9) డి ఎల్ ఎం టి 
10) ఐ ఈ ఆర్ టి 
11) ఆర్ట్ ఎడ్యుకేషన్ 
12) వర్క్ ఎడ్యుకేషన్ 
13) హెల్త్ & ఫిజికల్ ఎడ్యుకేషన్ 
14) ఇంజనీర్ 
15) అటెండర్ (మెస్సెంజర్)

అప్లై చేయు విధానము : అభ్యర్థులు తమ బయోడేటా తో పాటు సంబంధిత ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు అటెస్టేడ్ చేయించి వాటిని నారాయణ సేవా సమితి , డోర్ నంబర్ 4/122, రాజుపేట, మచిలీపట్టణం, కృష్ణా జిల్లా అనే చిరునామాకు 27 అక్టోబర్ 2018 సాయంత్రం 05 గంటల లోపు స్వయంగా వచ్చి అందచేయాలి. పోస్టు మరియు కొరియర్ ద్వారా వచ్చే అప్లికేషన్లు స్వీకరించ బడవు. 
  • అర్హతల వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
  • సర్వ శిక్షా అభియాన్ నోటిఫికేషన్ 
  • అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల వివరాలు 
  • స్టేట్ మెంట్


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

AP SSA Outsourcing Notification 2018 - AP Sarva Siksha Abhiyan Krishna District Recruitment

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×