Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఇంగ్లీష్ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

 రాజమహేంద్రవరం లోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లిష్ గెస్ట్ లెక్షరర్ గా పనిచేసేందుకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజు మంగళవారం ప్రకటనలో  పేర్కొన్నారు. 

వివరాలు : 

పోస్టు పేరు :  గెస్ట్ లెక్షరర్ 

పోస్టుల సంఖ్య:  01 పోస్టు 

శాలరీ :  రూ.10,000 గౌరవ వేతనం  

ఆసక్తి గల వారు 2018 సెప్టెంబర్ నెల 20వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోగా ఎంఏ మార్కుల జాబితా జిరాక్స్ కాపీలను స్వయంగా గాని, పోస్ట్ ద్వారా గాని ప్రభుత్వ జూనియర్ కళాశాల కార్యాలయంలో సమర్పించాలన్నారు.



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఇంగ్లీష్ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×