వైసీపీ ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డారు. ఏకంగా ఆయన కుటుంబంపైనే సీబీఐ కేసు నమోదు చేయటం కలకలం రేపుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్, ఆయన భార్యపై కూడా కేసు నమోదు అయింది. సురేష్ భార్య విజయలక్ష్మి ఐఆర్ఎస్ అదికారిగా ఉన్నారు. ఆమె చెన్నయ్ లో ఆదాయ పన్నుశాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నారు.
Related Articles
వారు కోటి రూపాయల విలువైన ఆస్తులు ఆదాయానికి మించి కలిగి ఉన్నారని సిబిఐ అభియోగం మోపింది .సురేష్ రెండుసార్లుగా ఎమ్మెల్యేగా గెలిచారు. వారి ఆదాయానికి కొనుగోలు చేసిన ఆస్తుల మధ్య తేడా ఉండటంతో సీబీఐ కేసు నమోదు చేసింది.
The post చిక్కుల్లో ‘వైసీపీ ఎమ్మెల్యే’ appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here