Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

సర్కారు తీరుపై టీడీపీ ఎమ్మెల్యే అసంతృప్తి

అధికార పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్కారు తీరుకు నిరసనగా తన గన్ మెన్లను ఆయన వెనక్కి పంపారు.పైగా తన లైసెన్స్ డ్ ఆయుధాలు కూడా రెన్యువల్ చేయకుండా అట్టే పెట్టుకోవటంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే తాను ఈ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లలేదని..మూడేళ్ళుగా అధికారుల తన భద్రత పెంచాల్సిందిగా కోరినా వారు అందుకు అంగీకరించలేదని..అందుకే తాను గన్ మెన్లను వెనక్కి పంపినట్లు తెలిపారు.

                               తనకు టు ప్లస్‌ టు గన్‌మెన్‌లు కావాలని ఎమ్మెల్యే వంశీ ప్రభుత్వాన్ని మూడేళ్లుగా కోరతున్నారు. అయితే సర్కార్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తనకు అదనంగా సెక్యూరిటీ  ఇవ్వనందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన తనకు కేటాయించిన గన్‌మెన్‌ను వెనక్కి తిప్పి పంపించివేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ ప్రభుత్వం తనకు భద్రత అక్కర్లేదని భావిస్తున్నందునే ఉన్న గన్ మెన్లను కూడా సరెండర్ చేసినట్లు తెలిపారు.

The post సర్కారు తీరుపై టీడీపీ ఎమ్మెల్యే అసంతృప్తి appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

సర్కారు తీరుపై టీడీపీ ఎమ్మెల్యే అసంతృప్తి

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×